సింహాద్రి అప్పన్నను సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.. కప్ప స్తంభాన్ని రాజేంద్రప్రసాద్ ఆలింగనం చేసుకుని స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు అప్పన్న సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
సింహాద్రి అప్పన్న సేవలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్ - సింహాద్రి అప్పన్న ఆలయం
విశాఖ జిల్లాలో సింహాద్రి అప్పన్నను సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్