కరోనా వైరస్ విపత్కర సమయంలో ప్రజా అవసర సరుకుల రవాణా కోసం విశాఖ పోర్ట్ నిరవధికంగా పనిచేస్తోంది. సరకుల రవాణాలో పాలు పంచుకుంటున్న కార్మికులకు విశాఖ స్టీవ్ డోర్స్ అసోసియేషన్ భోజనం అందిస్తోంది. అంతే కాదు.. కార్మికులు ఉండటానికి వసతి భవనాన్ని సిద్ధం చేశారు.
పోర్టు కార్మికులకు వసతి సౌకర్యం - lockdown in visakha
కరోనా వైరస్ విపత్కర సమయంలో ప్రజా అవసరాలను తీర్చడానికి ఎంతో మంది శ్రమిస్తున్నారు. ప్రజా అవసర సరుకుల రవాణా చేస్తున్న విశాఖ పోర్టు కార్మికులకు స్టీవ్ డోర్స్ అసోసియేషన్ సహాయం అందిస్తోంది.
కూరగాయల పంపిణీ