ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదం.. సీనియర్ మేనేజర్ మృతి - విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు పరిశ్రమలో క్రేన్‌ పైనుంచి జారిపడి శ్రీనివాసరావు అనే సీనియర్ మేనేజర్ మృతి చెందారు. ఎస్‌ఎంఎస్‌-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

విశాఖ ఉక్కు పరిశ్రమ
విశాఖ ఉక్కు పరిశ్రమ

By

Published : Aug 18, 2021, 4:22 PM IST

Updated : Aug 18, 2021, 5:29 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సీనియర్ మేనేజర్ శ్రీనివాస రావు(55) మృతి చెందారు. ఎస్‌ఎంఎస్‌-1లో మరమ్మతులు చేస్తుండగా క్రేన్‌ పైనుంచి జారిపడి శ్రీనివాస రావు మృతి చెందారు.

Last Updated : Aug 18, 2021, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details