రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడిన ఘటన విశాఖ మన్యం చింతలవీధిలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. యువకులు బైక్‌లను అతివేగంగా నడుపుతూ ఢీకొట్టినట్లు చింతలవీధి గ్రామస్థులు చెబుతున్నారు. యువకులు మద్యం సేవించి ద్విచక్రవాహనాన్ని నడిపినట్లు వైద్యులు తెలిపారు.
విశాఖ మన్యంలో రెండు బైక్‌లు ఢీ... ముగ్గురికి గాయాలు - visakha district latest accident news
విశాఖ మన్యం చింతలవీధిలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. వీరు మద్యం సేవించి బైకులను అతివేగంగా నడిపినట్లు స్థానికులు తెలిపారు.
ముగ్గురికి గాయాలు