విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగులపల్లి నాగేశ్వరరావు... అనిశా అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం... లక్కవరం గ్రామ వాలంటీర్ పోస్టుకు ఆర్డర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తానంటూ... అదే గ్రామానికి చెందిన పి.సింహాద్రినాయుడు అనే యువకుడి నుంచి రూ.5 వేలు లంచం అడిగారు. బాధితుడి సమాచారం మేరకు దాడులు చేసి నాగేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపారు.
వాలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తా... 5 వేలు ఇవ్వు..! - latest news for acb rides in vizag in telugu
''వాలంటీర్ పోస్టుకు ఆర్డర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తా... నాకు రూ.5వేలు ఇవ్వు చాలు'' అంటూ... ఓ గ్రామ పంచాయతీ అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులకు చిక్కాడు.
లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి