అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ - sanitation
ఓ ఆహార సంస్థ యజమాని నుంచి 5వేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు శానిటరీ ఇన్స్పెక్టర్ అనిశా అధికారులకు దొరికాడు.

acb
అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ రవి కుమార్
విశాఖ చిన్నబజార్‌లోని ఓ ఆహార దుకాణానికి లైసెన్స్ లేదని జోనల్ కమిషనర్ ఇటీవలే సీజ్ చేశారు. అనంతరం భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్రవికుమార్ దుకాణ యజమాని వద్దకు వెళ్లి వంటనూనె నమూనాలు కావాలని డిమాండ్ చేశాడు. యజమాని నిరాకరించగా లంచం అడిగాడు. యజమాని అనిశాకు ఫిర్యాదు చేయగా... జోనల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు రవికుమార్‌ను పట్టుకున్నారు.