ACB Raids: విశాఖ జిల్లా మాకవరపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వజ్రగడ వీఆర్వో చిట్టిబాబుపై అదే గ్రామానికి చెందిన వంటాకుల రామ శంకర్రావు, అమ్మాజీల ఫిర్యాదు మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించారు.
ACB Raids: మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాలు.. - మాకవరపాలెం తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ACB Raids: మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గ్రామస్థులను నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు పలు కీలకమైన రికార్డులను పరిశీలించారు.
ACB Raids