కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు రాష్ట్ర ఆయుష్ విభాగం మందులు జారీ చేసింది. వీటిని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్.. పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు ఆయుష్ మందులు పంపిణీ - నర్సీపట్నం ఎమ్మెల్యే తాజా సమచారం
వ్యాధి నిరోధక శక్తి పెంపొందించేందుకు రాష్ట్ర ఆయుష్ విభాగం జారీ చేసిన మందులను... నర్సీపట్నం ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు.
ఆయుష్ మందులను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే