ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనం ఢీకొని యువకుడు మృతి - చీకటిమానిపల్లి తాజా రోడ్డు ప్రమాదం

రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

man died while crossing road
ద్విచక్రవాహనం ఢీకొని యువకుడు మృతి

By

Published : Dec 11, 2020, 10:54 AM IST

రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని వేగంగా వస్తున్నద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా తనకల్లు మండలం చీకటిమానిపల్లిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. అలాగే గాయపడిన వాహన చోదకుడు చికిత్స పొందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details