విశాఖలోని పాడేరులో పాంగి ఆదిత్య(21) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆదిత్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మూడు నెలల కిందట అతనికి వివాహమైంది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బలవర్మణానికి పాల్పడ్డాడు.
పాడేరులో యువకుడు ఆత్మహత్య - young man commits suicide in paderu news
విశాఖ జిల్లా పాడేరులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు చెప్పారు.

ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు