ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

animal lover: ఆమె.. మూగజీవాల పాలిట అమ్మ! - మూగజీవుల ఆకలి తీర్చుతున్న పెదవాల్తేరు శాంతి

అది విశాఖప్నటం జిల్లా పెదవాల్తేరు ప్రాంతం.. ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత అక్కడ ఓ ఇంటి గేటు ముందుకు ఆవులు, దూడలు చేరుకుంటాయి. ఆ ఇంట్లోంచి ఓ మహిళ వచ్చి వాటికి కుడితి, దాణా వంటివి స్వయంగా తినిపిస్తారు(A woman starving food for animals in pedawaltair). అలాగే రాత్రి పూట కుక్కలు, పిల్లులకు ఆహారాన్ని అందిస్తారు. అవి ఆ ఇంటామె పెంచుకుంటున్న మూగజీవాలు కాదు. వీధుల్లో తిరిగేవే! టైలరింగ్‌ చేసి సంపాదించిన డబ్బుల్లోని కొంత మొత్తాన్ని పక్షులు, పశువుల ఆకలి తీర్చేందుకు వినియోగిస్తున్నారు కె.శాంతి(animal lover at pedawaltair). తనకు ఊహ తెలిసినప్పటి నుంచి మూగ జీవులకు ఆహారాన్ని అందించడం అలవాటు చేసుకున్నారు. ఇలా చేయడంలోనే తనకెంతో ఆత్మసంతృప్తి కలుగుతోందని చెబుతున్నారు శాంతి.

animal lover shanti humanity
మూగజీవుల ఆకలి తీర్చుతున్న పెదవాల్తేరు శాంతి

By

Published : Nov 7, 2021, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details