విశాఖ జిల్లా అరకు లోయలో ఓ పర్యటకుడు ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మృతిచెందాడు. విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన చంద్రశేఖర్.. మిత్రులతో కలిసి అరకు అందాలు తిలకించేందుకు డుఃబ్రిగుడ వెళ్లాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న జలపాతంలో స్నాం చేయడానికి దిగాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో చిక్కుకుపోయి మృతిచెందాడు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని బయటకుతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదవశాత్తు జలపాతంలో పడి పర్యాటకుడు మృతి - ప్రమాదవశాత్తు జలపాతంలో పడి పర్యాటకుడు మృతి
ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన విశాఖ జిల్లాలోని అరకులోయలో విషాదం నెలకొంది. అరకులోయ అందాలు తిలకించేందుకు వచ్చిన ఓ పర్యటకుడు జలపాతంతో పడి మృతి చెందాడు.
ప్రమాదవశాత్తు జలపాతంలో పడి పర్యాటకుడు మృతి