.
విద్యార్థులను చితకబాదాడు.. కెమెరాకు చిక్కాడు - taaza news of vishakha ditrict
విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థులను చితకబాదాడు. చదవడం లేదని విద్యార్ధులను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటనపై బాలల హక్కుల సంఘం.... కలెక్టర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అనకాపల్లి పోలీసులు విచారణ చేపడుతున్నారు
వైరల్... విద్యార్థులను ఎలా కొడుతున్నాడో చూడండి