విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణ తాండవ చక్కెర కర్మాగారం వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. డి. పోలవరం నుంచి పిఠాపురానికి కలప లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌పై కూర్చుని ప్రయాణిస్తున్న సబ్బవరపు వీర బాబు (48)... ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో.. ట్రాక్టర్ చక్రాల కింద పడగా.. అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి వ్యక్తి మృతి - visakha accident news
కలప లోడుతో ట్రాక్టర్‌పై కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. ట్రాక్టర్ చక్రాల కింద పడి.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పాయరావుపేట సమీపంలో జరిగింది.
![ట్రాక్టర్‌పై నుంచి జారిపడి వ్యక్తి మృతి a person died due to accidentally jumped from travelling tractor at visakha dst payakapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6408965-424-6408965-1584197916563.jpg)
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి వ్యక్తిమృతి
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి వ్యక్తిమృతి