ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంగారం, వెండి తీగలతో సూక్ష్మకృతులు..విశాఖ వాసి అద్భుతాలు! - సూక్ష్మకళలో రాణిస్తున్న విశాఖ వాసి

ప్రతి ఏడాది మహాశివరాత్రిని పురస్కరించుకుని..పసిడి, వెండితో సూక్ష్మకృతులు తయారు చేసి అబ్బురపరుస్తున్నాడో స్వర్ణకారుడు. విశాఖ జిల్లాకు చెందిన వైదాసు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ సూక్ష్మకళలో రాణిస్తున్నాడు.

a-man-making-gold-miniatures-in-visakha
సూక్ష్మకళలో రాణిస్తున్న విశాఖ వాసి

By

Published : Mar 12, 2021, 1:50 PM IST

సూక్ష్మకళలో రాణిస్తున్న విశాఖ వాసి

విశాఖ జిల్లా రోలుగుంటకు చెందిన స్వర్ణకారుడు శ్రీనివాసరావు..బంగారం, వెండి తీగలతో సూక్ష్మకృతులు తయారు చేసి ఆకట్టుకుంటున్నాడు. ఈ శివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరులు, జ్యోతిర్లింగాలు, నంది స్వరూపాలను తయారు చేశాడు. ప్రతీ శివరాత్రికి ఆనవాయితీగా స్వామివారి ఆకృతులను తయారు చేస్తుంటానని శ్రీనివాసరావు చెబుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details