విద్యుదాఘాతం(current shock)తో వ్యక్తి మృతి(man died) చెందిన ఘటన విశాఖ జిల్లా(visakha district)లో జరిగింది. పాడేరు మండలం బడిమెల పంచాయతీ తీగన మెట్టకు చెందిన కృష్ణారావు.. తన మేకల మేత కోసం చెట్టు ఎక్కి.. కొమ్మలు నరుతున్న సమయంలో విద్యాదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో కృష్ణారావు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. కృష్ణారావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
మేకల మేత కోసం చెట్టు ఎక్కి.. విద్యుత్ షాక్కు గురై.. - విశాఖ జిల్లా తాజా సమాచారం
చెట్టుపై విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ(visakha district) జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగింది. మేకల మేత కోసం చెట్టు కొమ్మలు నరుకుతున్న సమయంలో ఘటన జరిగింది.
current shock