విశాఖ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఎండాడ వైపు వెళ్తుడగా జూపార్కు వద్ద బీచ్ రోడ్డులో కారు ఆగిపోయింది. దీంతో కారు యజమాని.. మెకానిక్‌తో వెళ్లిచూడగా వాహనంలోంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆ మంటల్లో కారు పూర్తిగా దగ్ధంమైనపప్పటికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు.
విశాఖ బీచ్ రోడ్డులో దగ్ధమైన కారు.. - మంటల్లో దగ్ధమైన కారు
విశాఖ జూపార్కు సమీపంలోని బీచ్ రోడ్డులో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

బీచ్ రోడ్డులో మంటల్లో దగ్ధమైన కారు