ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలమంచిలిలో ముగిసిన చండీయాగం - యలమంచిలి తాజా సమాచారం

కరోనా నివారణను కాంక్షిస్తూ 9 రోజులుగా విశాఖ జిల్లా ఎలమంచిలిలో జరుగుతున్న చండీయాగం ముగిసింది. యాగ క్రతువు అనంతరం భక్తులకు పండితులు విభూతి పంచిపెట్టారు.

9 days chandi homam completed by priest in yelamanchili
9 ఆలయాల్లో ముగిసిన చండీ హోమం

By

Published : Apr 23, 2020, 4:23 PM IST

కరోనా నివారణను కాంక్షిస్తూ విశాఖ జిల్లా ఎలమంచిలిలోని 9 ఆలయాల్లో 9 రోజులుగా చేస్తోన్న చండీయాగం ముగిసింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ క్రతువును వైభవంగా నిర్వహించారు. హోమానికి అవసరమైన ఖర్చును మాజీ మున్సిపల్​ ఛైర్​ పర్సన్​ పిల్ల రమాకుమారి సమకూర్చారు. అనంతరం భక్తులకు విభూతిని పంచారు.

ABOUT THE AUTHOR

...view details