ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు 9 పశువులు మృతి - visakha agency latest news

విశాఖ మన్యం జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్ళపుట్టులో పిడుగుపాటుతో తొమ్మిది పశువులు మృతి చెందాయి.

9 animals died due to thunderstorm in visakha district
పిడుగుపాటుకు చనిపోయిన పశువులు

By

Published : Jun 3, 2020, 7:13 AM IST

విశాఖ మన్యం జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్ళపుట్టులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొండపై ఆకస్మికంగా పిడుగు పడి మేత మేస్తున్న తొమ్మిది పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. నష్టం విలువ రెండు లక్షలకు పైగా ఉందని యజమానులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details