SUICIDE: విశాఖ పద్మనాభం తోటలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు
SUICIDE: విశాఖలో దారుణం జరిగింది. పద్మనాభం తోటలో ఉరేసుకుని 8వ తరగతి విద్యార్థి సాయికల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యార్థి ఆత్మహత్య
SUICIDE: విశాఖలో దారుణం జరిగింది. పద్మనాభం తోటలో ఉరేసుకోని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పద్మనాభం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న సాయి కల్యాణ్..వసతి గృహం సమీపంలోని తోటలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.