విశాఖ మన్యం జి.మాడుగుల మండలం నుర్మతి పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయ్ కొనుగోలుదారులు పట్టుబడ్డారు. కొత్తకోటకు చెందిన ముగ్గురు గంజాయి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న 5.47 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ముఠా నుంచి రూ.5.47 లక్షలు స్వాధీనం - విశాఖ మన్యం
విశాఖ మన్యంలో గంజాయి కోనుగోలుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల దగ్గర ఉన్న రూ.5.47 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ముఠా నుంచి 5.47 లక్షలు స్వాధీనం