పాడేరు మన్యంలో పిడుగుపాటుకు ఐదు పశువులు మృతి చెందాయి. మాడుగుల మండలం గొందిమెలకలో మేతకు వెళ్లిన పశువులు మృత్యువాతపడ్డాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధితుడు ఆవేదన చెందాడు.
పిడుగుపాటుకు ఐదు పశువులు మృత్యువాత - విశాఖ మన్యం తాజా వార్తలు
పిడుగు పడి ఐదు పశువులు మృతి చెందిన ఘటన విశాఖ మన్యంలో జరిగింది. ప్రభుత్వం ఆదుకుని తనకు పరిహారం చెల్లించవలసిందిగా బాధితుడు కోరాడు.
పిడుగుపడి మరణించిన పశువులు