విశాఖ జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం కూడలిలో 40 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏఎస్సై పడాల్ తన సిబ్బందితో వెంకన్నపాలెం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో రవాణా చేస్తున్న గంజాయి పట్టుబడింది. పాడేరు నుంచి విశాఖలోని ఎన్ఎడీ ప్రాంతానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై విభూషణరావు తెలిపారు.
వెంకన్నపాలెంలో 40 కిలోల గంజాయి పట్టివేత - వెంకన్నపాలెంలో 40 కిలోల గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా వెంకన్నపాలెంలో 40 కిలోల గంజాయిని చోడవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
![వెంకన్నపాలెంలో 40 కిలోల గంజాయి పట్టివేత వెంకన్నపాలెంలో 40 కిలోల గంజాయి పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9479963-649-9479963-1604847863821.jpg)
వెంకన్నపాలెంలో 40 కిలోల గంజాయి పట్టివేత