ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన 30 మత్స్యకార బోట్లు - ap latest news

Visakhapatnam stranded off the coast of Odisha
Visakhapatnam stranded off the coast of Odisha

By

Published : Sep 15, 2021, 10:11 AM IST

Updated : Sep 15, 2021, 10:49 AM IST

10:10 September 15

మత్స్యకారుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు

ఒడిశా తీరంలో విశాఖకు చెందిన 30 మత్స్యకార బోట్లు చిక్కుకున్నాయి. మత్స్యకారుల సమాచారంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. గంజాం పోర్టు అధికారులతో.. మత్స్య శాఖ జేడీ లక్ష్మణరావు జరిపిన చర్చలు ఫలించాయి. గంజాం పోర్టుకు 17 బోట్లు, మిగిలిన బోట్లు తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి; YS Viveka murder case: పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలిస్తున్న సీబీఐ

Last Updated : Sep 15, 2021, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details