ఒక రేషన్ కార్డుపై కిలో 25 చోప్పున ఉల్లి
తగ్గని బారులు.. ఉల్లి కోసం జనాల తిప్పలు - ఒక రేషన్ కార్డుపై కిలో 25 చోప్పున ఉల్లి...
విశాఖ రైతుబజార్లో జనాలు రాయితీ ఉల్లిపాయల కోసం బారులు తీరారు. ఒక రేషన్ కార్డుపై కిలోకు రూ. 25 చోప్పున వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉల్లిని సరఫరా చేస్తోంది. పురుషులు, మహిళలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసింది. రాయితీ ఉల్లి సరఫరా మొదలైనప్పటి నుంచి నేటి వరకు 11 టన్నులు విక్రయించినట్టు అధికారులు చెప్పారు.

ఒక రేషన్ కార్డుపై కిలో 25 చోప్పున ఉల్లి