ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో 25 కిలోల గంజాయి పట్టివేత - విశాఖ జిల్లా నేర వార్తలు

విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్​కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

By

Published : Apr 29, 2021, 5:08 PM IST

విశాఖ జిల్లా నుంచి హైదరాబాద్​కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. 80 సంచుల్లో 25 కిలోల గంజాయిని వాహనంలో తరలిస్తుండగా తనిఖీలో పట్టుబడిందని డీఎస్పీ ఖాదర్ బాషా తెలిపారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చింతూరు సీఐ యువకుమార్, ఎస్సైలు వెంకటేశ్వరరావు, సురేశ్ బాబులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details