విశాఖ జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 190 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చింతపల్లి రూట్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. దీంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఎనిమిది వేల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.
నర్సీపట్నంలో 190 కిలోల గంజాయి స్వాధీనం - ganjai
విశాఖ జిల్లా నర్సీపట్నంలో అక్రమంగా తరలిస్తున్న 190 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... ఇద్దర్ని అరెస్టు చేశారు.
![నర్సీపట్నంలో 190 కిలోల గంజాయి స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4006958-978-4006958-1564641956160.jpg)
నర్సీపట్నంలో 190 కిలోల గంజాయి స్వాధీనం