ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో మహిళా సంఘాలకు రుణాల పంపిణీ - అరకు లోయ ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రుణాలు అందించారు.

vishaka district
1474 మహిళ సంఘాలకు రూ. 48 లక్షల రుణాలు పంపిణీ

By

Published : Apr 25, 2020, 1:33 AM IST

విశాఖ ఏజెన్సీ కొయ్యూరులో పాడేరు నియోజకవర్గ పరిధిలో మహిళలకు చేయూతగా అరకులోయ ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి రుణాలు అందించారు. 1474 మహిళా పొదుపు సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. మహిళా సంఘాలు బ్యాంకు లింకేజీ రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details