ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో 140 కిలోల గంజాయి స్వాధీనం - 140 కిలోల గంజాయి స్వాధీనం

ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 140 కిలోల గంజాయిని విశాఖ మన్యంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, గంజాయి విలువ రూ. 7 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

మన్యంలో 140 కిలోల గంజాయి స్వాధీనం
మన్యంలో 140 కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Feb 21, 2020, 11:47 AM IST

మన్యంలో 140 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ మన్యంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 140 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జి. మాడుగుల మండలం సాడేకు గ్రామంలోని ఓ ఇంట్లో గంజాయి నిల్వలు ఉన్నాయన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి స్వాదీనం చేసుకున్నారు. గంజాయి విలువ దాదాపు రూ. 7 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా..., గంజాయి నిల్వలున్నట్లయితే సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ సీఐ కోరారు.

ABOUT THE AUTHOR

...view details