ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో 14 కరోనా కేసులు నమోదు! - శ్రీనివాస మెటల్ స్టోర్ తాజా వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో 14 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో అధికారులు నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

14 corona cases
అనకాపల్లిలో కరోనా కేసులు

By

Published : Jun 6, 2020, 12:53 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో 14 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఓ దుకాణం యజమాని, అక్కడ పనిచేసే వారికి కరోనా సోకినట్లు అధికారులు నిర్దారించారు. ప్రధాన రహదారిలోని ఓ మెటల్​ స్టోర్​లో పనిచేస్తున్న వ్యక్తికీ కరోనా సోకినట్లు గుర్తించారు. రెండు దుకాణాల్లో పనిచేస్తున్న వారితోపాటు అక్కడ కొనుగోలు చేసిన వారిపై అధికారులు దృష్టి పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details