విశాఖ మన్యంలోని కొండ ప్రాంతంలో డోలి మోతలు ఆగడం లేదు. హుకుంపేట మండలం జర్రకొండ పంచాయితీ అత్యంత మారుమూల కొండల్లో ఉంది గనిక గ్రామం. గ్రామానికి చెందిన లక్ష్మీ అనే నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కొండలు పైభాగంలో ఎక్కి అంబులెన్స్ కి ఫోన్ చేశారు గ్రామస్థులు. అయితే రహదారికి తీసుకురావాల్సిందిగా డ్రైవర్ సమాచారమిచ్చారు. అడవిలో 10 కిలోమీటర్లు నడిచి అత్యంత కష్టంగా డోలిలో లక్ష్మీని మోసుకు వచ్చారు..కొండలు, అటవీ మార్గం, చిత్తడి నేల దాటుకుంటూ రహదారి కి తరలించారు. అంబులెన్స్ లో అక్కడి నుంచి ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
నిండు గర్భిణీని డోలీలో మోస్తూ 10కిలోమీటర్ల నడక… - 10 km walk carrying a pregnant woman in a dolly
విశాఖ మన్యంలోని కొండ ప్రాంతంలో డోలి మోతలు ఆగడం లేదు. హుకుంపేట మండలం జర్రకొండ పంచాయితీ అత్యంత మారుమూల కొండల్లో ఉంది గనిక గ్రామం. లక్ష్మీ అనే నిండు గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో రహదారి సౌకర్యం లేక 10కిలోమీటర్లు డోలిలో మోసుకెళ్లాల్సి వచ్చింది.
నిండు గర్భిణీని డోలీలో మోస్తూ 10కిలోమీటర్ల నడక…