నేను ఆటోవాణ్ని...! - cm chandrababu talks with auto drivers
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోవాలాగా మారిపోయారు. ఉండవల్లిలోని తన నివాసం వద్ద కొద్దిసేపు ఆటోను నడిపారు. ఆటోలపై జీవితకాలపన్నును రద్దు చేసినందుక తన నివాసానికి వచ్చిన ఆటోడ్రైవర్లతో బాబు మాట్లాడారు. తనను రాష్ట్రానికి డ్రైవర్గా చెప్పుకొచ్చారు.

ఆటో నడిపి ఆకట్టుకున్నారు
cm chandrababu talks with auto drivers
మీరు ప్రయాణికులకు డ్రైవర్లైతే.. నేను రాష్ట్రానికి డ్రైవర్ను!
Last Updated : Feb 2, 2019, 3:15 PM IST