- 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల
చేపల వేట నిషేధ సమయంలో కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థికంగా చేయూతనిచ్చే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయమందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో కర్ఫ్యూతో ప్రభావమెంత? పాజిటివిటీ రేటు కాస్తైనా తగ్గిందా?
రాష్ట్రంలో పగటి కర్ఫ్యూతో కరోనాకు కళ్లెం పడిందా..? ప్రభుత్వం ఆశించినట్లు కొవిడ్ కేసులు తగ్గాయా..? కనీసం ఆ ఛాయలైనా కనిపిస్తున్నాయా..? కర్ఫ్యూకి ముందు పాజిటివిటీ రేటెంత..? కర్ఫ్యూ తర్వాత వైరస్ వ్యాప్తి ఏ రీతిలో ఉంది..? గణాంకాలు ఏం చెప్తున్నాయ్...? ఇవి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
- బ్లాక్ ఫంగస్‌తో మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందారు. కొవిడ్ అనంతరం బ్లాక్ ఫంగస్‌తో విజయవాడలోని ఆస్పత్రిలో చేరారు. విజయవాడలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబసభ్యుల వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్లో 'తౌక్టే' బీభత్సం- నలుగురు మృతి
గుజరాత్లో తౌక్టే తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు గుజరాత్‌లోని ఉనా నగరాన్ని అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి నలుగురు మృతిచెందారని అధికారులు తెలిపారు. తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లో.. పెద్దఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి
దేశంలో సోమవారం 18.69 లక్షల నమూనాలను పరీక్షించగా.. 2.63 లక్షల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే కరోనా మరణాలు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 4,329గా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆసుపత్రి నుంచి 200 ఆక్సిజన్ సిలిండర్లు చోరీ