YSRCP MINISTERS ON IPPTAM: ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడం తగదని రాష్ట్ర మంత్రులు మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధిని చూసి తెలుగుదేశం, జనసేన ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.
ఇప్పటంలో సినిమా ష్యూటింగ్కు వచ్చినట్టు రావటం, అరవటం ఆయన మాట్లడిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పటంలో అక్రమంగా కట్టుకున్న ప్రహరీ గోడలు, అక్రమాణాలు చేసిన వారికి నోటిసులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ నోటిసులు ఇచ్చారు. ఈ రోజు అక్కడ ఉన్న ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించి .. అక్కడ ఉన్న ప్రజల అంగికారం తర్వాతే చేస్తుంటే.. దాన్ని కూడా రాజకీయం చేయటం సిగ్గు చేటు. - రోజా రాష్ట్ర మంత్రి
పవన్ కల్యాణ్ గురించి మాట్లడితే పాపం చిన్న చిన్న పిల్లలు యూట్యూబ్లో పెడుతుంటారు. నన్నడిగితే పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడు కానే కాదు. - నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి