రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయంను ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు.. తితిదే వెల్లడించింది. తిరిగి రాత్రి 7.30 తర్వాత సర్వదర్శన భక్తులను అనుమతించనున్నట్లు తితిదే అధికార్లు తెలిపారు. సూర్యగ్రహణం కారణంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు గతంలోనే తితిదే ప్రకటించింది.
సూర్యగ్రహణం సందర్భంగా రేపు శ్రీవారి ఆలయం మూసివేత - సూర్యగ్రహణం
సూర్యగ్రహణం సందర్భంగా రేపు శ్రీవారి ఆలయంను ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు.. తితిదే వెల్లడించింది.
సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత
Last Updated : Oct 26, 2022, 3:53 PM IST