ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో ఎలుగుబంట్లు హల్ చల్ - Bears in East Balaji City

Bears in Tirumala: తిరుమలలో ఎలుగుబంట్లు హల్ చల్ చేశాయి.. స్థానికులు నివాసం ఉండే ఈస్ట్ బాలాజీ నగర్​లోని బాలగంగమ్మ ఆలయం వద్ద రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. వీటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఎలుగుబంట్లను అడవిలోకి పంపేందుకు శ్రమించారు.

తిరుమలలో ఎలుగుబంట్లు హల్ చల్
తిరుమలలో ఎలుగుబంట్లు హల్ చల్

By

Published : Jan 15, 2023, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details