ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యోగా, ధ్యానం, ప్రకృతి వ్యవసాయంతో క్యాన్సర్‌కు చెక్‌: తితిదే ఈవో - సినీనటి గౌత‌మి

AWARENESS PROGRAM : తితిదే మహిళా ఉద్యోగులకు క్యాన్సర్​పై 3రోజుల పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాన్ని సినీనటి గౌతమి ప్రారంభించారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎవ‌రికైనా క్యాన్సర్ రావ‌చ్చని.. స‌రైన ఆహార అల‌వాట్లు, ర‌సాయ‌న ర‌హిత ఉత్పత్తుల వినియోగంతో దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చని గౌతమి అన్నారు.

AWARENESS PROGRAM
AWARENESS PROGRAM

By

Published : Oct 8, 2022, 9:24 AM IST

AWARENESS PROGRAM ON CANCER : ప్రశాంత‌మైన మ‌న‌స్సుతో యోగా, ధ్యానం అల‌వ‌ర‌చుకుని గోఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తుల‌ను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చని తితిదే ఈఓ ధ‌ర్మారెడ్డి తెలిపారు. తితిదే మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్సర్ పై 3 రోజుల పాటు నిర్వహించనున్న అవ‌గాహ‌న కార్యక్రమాన్ని సినీనటి గౌత‌మితో కలిసి ఆయన ప్రారంభించారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎవ‌రికైనా క్యాన్సర్ రావ‌చ్చని.. స‌రైన ఆహార అల‌వాట్లు, ర‌సాయ‌న ర‌హిత ఉత్పత్తుల వినియోగంతో దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చని గౌతమి అన్నారు.

యోగా, ధ్యానం, ప్రకృతి వ్యవసాయంతో క్యాన్సర్‌కు చెక్‌: తితిదే ఈవో

ABOUT THE AUTHOR

...view details