ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ సంతోషంగా లేరు: అశోక్ బాబు - తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు

Ashok Babu: రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని.. ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారని, వారెవరూ సంతోషంగా లేరని.. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్న అనంతరం.. ప్రభుత్వంపై మండిపడ్డారు.

tdp mlc Ashok Babu fires on ysrcp over demands of government employees
ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ సంతోషంగా లేరు: అశోక్ బాబు

By

Published : May 22, 2022, 8:48 AM IST

ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ సంతోషంగా లేరు: అశోక్ బాబు

Ashok Babu: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ సంతోషంగా లేరని, వారు కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టలు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పోవాలని.. రాష్ట్రంలో 2024లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని స్వామివారిని ప్రార్ధించనట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details