Suspend: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నలుగురు పొరుగు సేవల సిబ్బంది సస్పెన్షన్ - శ్రీకాళహస్తీశ్వరాలయం వార్తలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నలుగురు పొరుగు సేవల సిబ్బంది సస్పెన్షన్
07:46 June 30
అదనపు వసూళ్లు చేస్తున్నందుకు చర్యలు
SUSPEND: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నలుగురు పొరుగు సేవల సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. దర్శనాలు, అదనపు వసూళ్లు చేస్తున్న నలుగురిపై.. ఈవో సాగర్‌బాబు చర్యలు చేపట్టారు. కుమార్ రాజారెడ్డి, బాలసుబ్రమణ్యం, గంగాధరం, పార్థసారథిరెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఇవీ చూడండి:
Last Updated : Jun 30, 2022, 8:42 AM IST