ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపు శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ రద్దు - Srivari Purnami Garuda Seva

Srivari Purnami Garuda Seva in Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు తితిదే తెలిపింది.

Srivari Purnami Garuda Seva in Tirumala
తిరుమలలో రేపు శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ రద్దు

By

Published : Jan 5, 2023, 9:04 AM IST

Srivari Purnami Garuda Seva in Tirumala: తిరుమలలో శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడ సేవను తితిదే రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని తితిదే తెలిపింది.

నిన్న తిరుమల శ్రీవారిని 61,116 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,004 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details