ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై అమ్మవారు - tirupati

Tiruchanur Sri Padmavati Ammavaru: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగవ రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై.. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Tiruchanur Sri Padmavati Ammavari
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు

By

Published : Nov 23, 2022, 9:54 PM IST

Tiruchanur Sri Padmavati Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై.. శ్రీ రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాఢవీధుల్లో.. కోలాటాలు, నృత్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు.. హనుమంత వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

తిరుచానూరు బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details