Srikalahasti Temple: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు వీఐపీలకు ఎక్కవు ప్రాధాన్యం ఇవ్వటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల మధ్య తోపులాట జరగటంతో ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.
శ్రీకాళహస్తిశ్వరాలయంలో భక్తుల తోపులాట - ఏపీ వార్తలు
Srikalahasti Temple: శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భక్తులు భారీగా తరలి రావడంతో వారి మధ్య తోపులాట జరిగింది.
srikalahasti