ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె మృతి - ఇంటిపై పిడుగుపడి తండ్రి కుమార్తె మృతి
![ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె మృతి ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15913991-1010-15913991-1658677956234.jpg)
ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె మృతి
20:43 July 24
పెళ్లకూరు మండలం ఊడుపుడిలో విషాదం
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఊడుపుడిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె వెంకటేశ్వర్లు(35), శ్రావణి(9) మృతి చెందారు. పిడుగుపాటుకు రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి
Last Updated : Jul 24, 2022, 9:23 PM IST