తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో వైకుంఠం-2లో కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో వైకుంఠం-2 వెలుపల క్యూలైన్లలో లేపాక్షి వరకు కిలోమీటర్ల దూరం బారులు తీరారు. దీంతో తిరుమల భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Tirumala: తిరుమలలో కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు - heavy rush at tirumala
Devotees Lined up Long Queue at Tirumala: తిరుమల వైకుంఠం-2లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు లేపాక్షి వరకు కిలోమీటర్ల దూరం బారులు తీరారు.
Tirumala