CJI JUSTICE UDAY UMESH : తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ దర్శించుకున్నారు. జస్టిస్ దంపతులకు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం జస్టిస్ దంపతులు హనుమంత వాహన సేవలో పాల్గొన్నారు.
CJI JUSTICE UU LALIT : శ్రీవారి సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ లలిత్ దంపతులు.. - CJI JUSTICE UU LALIT IN TIRUPATI
JUSTICE UDAY UMESH : తిరుమల శ్రీవారిని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ దంపతులు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం.. హనుమంత వాహన సేవలో పాల్గొన్నారు.
JUSTICE UDAY UMESH