HEROINE KAJAL : తిరుమల శ్రీవారిని నటి కాజల్ అగర్వాల్ దంపతులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తన భర్తతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కాజల్ తెలిపారు
TIRUPATI : తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు.. - తెలంగాణ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి
TIRUMALA : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
celebrities visited Tirumala
YELLA VENKATESWARA RAO : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో శాస్త్రీయ సంగీత విద్వాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, తెలంగాణ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి లడ్డుప్రసాదాలను అందజేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 26, 2022, 1:28 PM IST