ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి- ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు - Phone call that there is a bomb

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

By

Published : Jan 20, 2023, 10:20 PM IST

Updated : Jan 20, 2023, 10:54 PM IST

22:13 January 20

సికింద్రాబాద్‌: మౌలాలి వద్ద రైలు ఆపి తనిఖీలు చేపట్టిన పోలీసులు

Bomb threat to Krishna Express: తిరుపతి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబు కలకలం నెలకొంది. బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌తో సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. మౌలాలి రైల్వే స్టేషన్‌లో రైలును ఆపి ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగిల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 20, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details