ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు వ్యవస్థపై మోహన్​ బాబు ఘాటు వ్యాఖ్యలు - తిరుపతి వార్తలు

Actor Mohan Babu : సినీ నటుడు మంచు మోహన్​ బాబు పోలీసు వ్యవస్థపై పలు వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్విహించిన లాఠీ సినిమా ప్రీ రీలీజ్​ ఈవెంట్​లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Actor Mohan Babu
మోహన్​ బాబు

By

Published : Dec 20, 2022, 9:51 AM IST

Actor Mohan Babu : నటుడు మోహన్ బాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్​, ఐపీఎస్​లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి కోసమే పనిచేస్తారని అన్నారు. తిరుపతిలో విశాల్ లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మోహన్‌ బాబు.. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటున్నారన్నారు. పోలీసులంటే గౌరవం అన్న ఆయన.. ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్తానని స్పష్టం చేశారు.

"సర్​ నేను ఇతడు తప్పు చేయటం చూశాను అని పోలీసులు చేప్తే అతని ఉద్యోగం పోతుంది. పోలీసు పై అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారు. నేను ఎప్పటికీ పోలీస్​ శాఖకు గౌరవం ఇస్తాను."- మోహన్‌బాబు, నటుడు

సినీ నటుడు మోహన్ బాబు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details