- వాలంటీర్లు రైతులపై పెత్తనం చేస్తారా?: చంద్రబాబు
టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ.. రైతులకు సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతుల పంటను మొబైల్ ద్వారా నేరుగా అమ్ముకోవడానికి అవకాశమిచ్చామన్నారు. రైతు పండించే పంట నేరుగా వినియోగదారుడికి చేరేలా చేశామని తెలిపారు.
- సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయి: సీఎం జగన్
గత ప్రభుత్వం మనకంటే ఎక్కువ అప్పులు చేసినా.. ఇప్పటిలా ఎందుకు సంక్షేమ పథకాలు అందించలేకపోయిందని.. సీఎం జగన్ ప్రశ్నించారు. తన సొంత నియోజక వర్గం పులివెందులలో.. ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు.
- తిరుపతిలో వైసీపీ నేత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో
తిరుపతిలో వైసీపీ నాయకుడు వీరంగం సృష్టించారు. ప్రణాళిక కార్యదర్శిపై రెచ్చిపోయారు. సచివాలయం నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. వైసీపీ నాయకుడు వీరంగం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
- దిల్లీలో జోరుగా భారత్ జోడో యాత్ర రాహుల్‌తో కలిసి కమల్ నడక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర శనివారం దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించింది. ఈ యాత్రలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి యాత్రలో నడిచారు.
- తండ్రికి అవయవదానం చేసేందుకు కోర్టుకెళ్లిన మైనర్.. తొలి మైనర్ దాతగా ఘనత
జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం మన కర్తవ్యం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది.. వృద్ధులైన తమ తల్లిదండ్రలను రోడ్లపైనా, వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. కానీ ఓ అమ్మాయి కన్నవారి రుణం తీర్చుకోవడానికి హైకోర్టు వెళ్లి విజయం సాధించింది. అసలు ఆ అమ్మాయి ఏం చేసింది.. కన్నవారి రుణం ఎలా తీర్చుకుందంటే..?
- ఘనంగా ప్రారంభమైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఆకట్టుకుంటున్న క్రిస్మస్ ట్రీలు
కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏసు పుట్టిన రోజుకు చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. క్రైస్తవులంతా ముందస్తు వేడుకలను జరుపుకుంటున్నారు. అనేక చోట్ల భారీ క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ ముందస్తు వేడుకల చిత్రమాలిక మీకోసం.
- IND Vs BAN: మూడో రోజు ఆట పూర్తి.. టీమ్ఇండియా 4 వికెట్లు డౌన్
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. తొలుత ఓవర్‌నైట్ స్కోరు 7/0తో ఆట ప్రారంభించిన బంగ్లా 231 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 145 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.
- మెగా ఫ్యామిలీ రేర్ పిక్.. ఫొటో అదిరిందిగా..
మెగాస్టార్ చిరంజీవి.. తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సోదరులు నాగబాబు, పవన్‌కల్యాణ్, సోదరీమణులతో కలిసి తన తల్లీదండ్రులతో దిగిన ఓ అపురూప చిత్రాన్ని షేర్ చేశా
ప్రధాన వార్తలు
Last Updated : Dec 24, 2022, 7:11 PM IST