Srikalahastiswara temple in AP: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది విగ్రహానికి చెన్నైకి చెందిన భక్తుడు వెండి కవచాన్ని కానుకగా అందజేశారు. రూ.25లక్షల వ్యయం తో 30కేజీల వెండి కవచాన్ని చెన్నైకి చెందిన జై మురుగన్ బహుకరించారు. శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వెండి కవచనానికి పూజలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా మహానంది విగ్రహానికి తొడిగారు. ఆలయం తరఫున దాతలను అధికారులు సత్కరించారు.
శ్రీకాళహస్తి ఆలయానికి తమిళ భక్తుడి కానుక.. నంది విగ్రహానికి వెండి తొడుగు - శ్రీకాళహస్తి నంది విగ్రహానికి 30 కేజీల వెండితొడు
30 Kg silver sheath for Nandi idol: చెన్నైకి చెందిన భక్తుడు శ్రీకాళహస్తీశ్వరాలయంలోని నంది విగ్రహానికి వెండి కవచాన్ని సమర్పించారు. ఈ తొడుగు సుమారు ముప్పై కిలోలు ఉంటుందని ఆలయాధికారులు తెలిపారు. వెండి తొడుగు తయారీ కోసం రూ. 25లక్షలు అయినట్లు వెల్లడించారు.
30 Kg silver sheath for Nandi idol